పాడి రైతుల బకాయిలు క్లియర్!
Publish Date:Sep 24, 2024
Advertisement
విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల పెండింగ్ బకాయిలను ఈ రోజు చెల్లించనున్నట్లు విజయ డెయిరీ యాజమాన్యం తెలిపింది. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు నిధులు మంజూరు చేసిందని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijaya-dairy-bill-paid-25-185457.html
http://www.teluguone.com/news/content/vijaya-dairy-bill-paid-25-185457.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026





