వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులు అరెస్ట్!
Publish Date:Aug 2, 2024
Advertisement
పెద్దపాము వల్లభనేని వంశీ తప్పించుకుని తిరుగుతోంది. అతని అనుచరుడైన పిల్లపాములను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నాడు రమేష్ అనే అనుచరుడిని అరెస్టు చేసిన పోలీసులు, శుక్రవారం నాడు ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ని అరెస్టు చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతానికి పరారీలోనే వున్నాడు. గన్నవరం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు వంశీ కోసం గాలిస్తున్నారు. అయితే వంశీ అమెరికా పారిపోయాడన్న వార్తలు వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vallabaneni-vamsi-hench-men-arrest-25-182119.html
http://www.teluguone.com/news/content/vallabaneni-vamsi-hench-men-arrest-25-182119.html
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026
Publish Date:Nov 4, 2026





