రూ. 48.21 లక్షల కోట్లతో నిర్మలమ్మ పద్దు
Publish Date:Jul 23, 2024
Advertisement
కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ 48.21 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం ఆదాయం 32.07 కోట్ల రూపాయలు కాగా, పన్ను ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇక క్యాపిటల్ గెయిన్స్ విధానాన్ని సులభతరం చేశారు. దీర్ఘకాలిక లాభాలపై 12.5 శాతం పన్ను విధించారు. స్టార్టప్ లకు ప్రోత్సహాలు ప్రకటించారు. మొబైల్ ఫోన్లపై సుంకాన్ని తగ్గించారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/union-budget-4821-lac-crores-25-181299.html
http://www.teluguone.com/news/content/union-budget-4821-lac-crores-25-181299.html
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 30, 2026





