Publish Date:Oct 28, 2024
వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామిపై చర్యలకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నాగచైతన్య, శోభితల వివాహ నిశ్చితార్థం సమయంలో వారి విడాకులు ఖాయం అంటూ వారి వ్యక్తిగత జీవితంపై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వేణు స్వామిపై పై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయగా.. మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసి తమ ముందు హాజరు కావాలని గతంలో వేణుని ఆదేశించిన సంగతి తెలిసిందే.
తనను హాజరు కమ్మని ఆదేశించే అధికారం మహిళా కమిషన్ కు లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన వేణు స్వామి స్టే తెచ్చుకున్నారు. తాజాగా హైకోర్టు ఆ స్టేను ఎత్తివేసింది. వేణు స్వామిని తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించే అధికారం మహాళా కమిషన్ కు ఉందని పేర్కొంటూ.. వేణు స్వామిపపై వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని మహాళా కమిషన్ ను ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/take-action-on-venu-swamy-25-187542.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.