Publish Date:Jul 17, 2025
తిరుమల ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రద్దీ, ప్రయాణీకుల నుంచి వచ్చిన విజ్ణప్తుల మేరకు తిరుమతికి వివిధ ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లను నడపడానికి నిర్ణయించింది. ఈ రైళ్లు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 15 వరకు ప్రతి శుక్రవారం ఎర్నాకుళం పాట్నా మార్గంలో నాలుగు రైళ్లు నడుస్తాయి.
అలాగే జులై 28నుంచి ఆగస్టు 18 వరకు ప్రతి సోమవారం పాట్నా-ఎర్నాకుళం మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయి. ఇక ఆగస్టు 3 నుంచి 24వరకు (ప్రతి ఆదివారం) తిరుపతి - చర్లపల్లి మార్గంలో నాలుగు రైళ్లు, అలాగే ఆగస్టు 4నుంచి 25వరకు ప్రతి సోమవారం చర్లపల్లి - తిరుపతి మార్గంలో నాలుగు రైళ్లు నడుస్తాయి. తిరుమలకు వెళ్లే ప్రయాణీకుల రద్దీ ని తట్టుకునేందుకు ఇవి దోహదపడతాయని భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/special-weekly-trains-between-charlapally-and-torupathi-25-202191.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.