షాబాద్ ఆరు హత్యల కేసులో ట్విస్ట్..!

Publish Date:Jul 12, 2026

Advertisement

 

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ను కొత్తూరు మండలంలోని అక్కివేని గూడెం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం పోలీసులు ప్రత్యేకంగా ఎనిమిది బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు ఉపయోగించిన కారు కొత్తూరు మండలం చేగూరు రైల్వే లైన్ సమీపంలో లభించిన విషయం తెలిసిందే.

నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించిన పోలీసులు గాలింపును మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం చిరునామా అడుగుతున్న వ్యక్తిపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి రాజ్‌కుమారేనని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడలేదు. అతడిని అదుపులోకి తీసుకున్నది స్థానిక పోలీసులా, లేక ప్రత్యేక దర్యాప్తు బృందమా అన్న అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం రాజ్‌కుమార్ అరెస్టుకు సంబంధించిన వార్తలపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. పోలీసుల ధృవీకరణ అనంతరం మాత్రమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 

By
en-us Political News

  
ప్రముఖ హైరింగ్ టెక్నాలజీ సంస్థ జోబిన్ (Xobin) సరికొత్త ఏఐ ఏజెంట్ నూరా (NURA) ను లాంచ్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో 10 లక్షల రెజ్యూమేలను స్క్రీనింగ్ చేస్తూ, ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహించే ఈ టెక్నాలజీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికాలో ద్రవ్యోల్బణం 3.4 శాతానికి చేరడంతో వడ్డీ రేట్ల పెంపుపై ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ సంచలన హెచ్చరికలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా కూడా భారీ లాభాలను అందించేందుకు సిద్ధంగా ఉన్న అనంత్ రాజ్, శోభ లిమిటెడ్, మరియు పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్ల టార్గెట్ ప్రైస్, స్టాప్ లాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఎస్సెల్ గ్రూప్ పెట్టుబడుల వివాదంలో కోటక్ మహీంద్రా ఏఎంసీ, నిలేష్ షాలపై సెబీ విధించిన రూ.2.1 కోట్ల జరిమానాను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
స్పేస్ ఎక్స్ SpaceX సంస్థ జూలై 16, 2026న నిర్వహించనున్న ప్రతిష్టాత్మక స్టార్‌షిప్ 13వ Starship Flight 13 ప్రయోగం గురించి పూర్తి వివరాలు. 20 సరికొత్త స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలు, 407 అడుగుల భారీ రాకెట్ డేటా, మరియు గత ఫ్లైట్ 12 లోపాల నుంచి ఎలాన్ మస్క్ బృందం చేసిన అద్భుతమైన మార్పులను ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
ప్రముఖ రాక్ బ్యాండ్ గ్రీన్ డే సింగర్ బిలీ జో ఆర్మ్‌స్ట్రాంగ్ సరికొత్త మార్షల్ సిగ్నేచర్ ఆంప్లిఫైయర్ 1959BJA ను లాంచ్ చేశారు. క్లాసిక్ బేబీ బ్లూ కలర్ లో రూపుదిద్దుకున్న ఈ అద్భుతమైన గిటార్ ఆంప్లిఫైయర్ ఫీచర్లు, ధర మరియు ఆసక్తికరమైన విశేషాలు ఇక్కడ తెలుసుకోండి!
ప్రముఖ గిటారిస్ట్ బిల్లీ జో ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు మార్షల్ సంస్థల కలయికలో 14 ఏళ్ల తర్వాత సరికొత్త ఐకానిక్ గిటార్ యాంప్లిఫైయర్ విడుదలయింది. ప్రత్యేకమైన డూకీ మోడ్ ఫీచర్లు, ధర మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ సరికొత్త స్కైనోమాడ్ ఎన్90 లగ్జరీ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ప్రైవేట్ జెట్ లాంటి డిజైన్, 416 హెచ్‌పీ పవర్, మరియు సింగిల్ స్టాప్‌తో ఏకంగా 1,500 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ విలాసవంతమైన కారు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
వచ్చే విద్యాసంవత్సరంలో కనీసం 2 లక్షల మంది విద్యార్థులను ప్రైవేట్ సంస్థల నుండి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ టార్గెట్ నిర్దేశించారు
భారత మార్కెట్లలో ఈరోజు ఒడిదుడుకులు తప్పవా అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల మరియు నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ ప్రభావం నేటి ట్రేడింగ్‌పై ఎలా ఉండబోతుందో పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
దేశంలోనే అతిపెద్ద ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఐపీఓ జూలై 14న ప్రారంభమైంది. రూ. 9,812 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల రేటింగ్స్, ప్రైస్ బ్యాండ్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మరియు పూర్తి ఆర్థిక విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి.
ఐటీ దిగ్గజం హెచ్‌సిఎల్‌టెక్ డేటా సెంటర్ల బిజినెస్‌లో రూ. 3,500 కోట్ల భారీ పెట్టుబడితో సంచలన యూటర్న్ తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంలో భాగంగా ఫుల్-స్టాక్ ఏఐ ప్రొవైడర్‌గా మారేందుకు కంపెనీ వేసిన మెగా ప్లాన్, తాజా క్వార్టర్ లాభాల పూర్తి వివరాలు మీకోసం.
దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన SBI ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ (IPO) ధర, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) ధర, కనీస పెట్టుబడి మరియు ఐపీఓ ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.