తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.57 కోట్లు
Publish Date:May 8, 2023
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం శ్రీవారిని 65, 904 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 57లక్షల రూపాయలుగా ఉంది. కాగా సోమవారం 29, 290 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఈ రోజు ఉదయం కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. టోకెల్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rusu-in-tirumala-continues-25-154995.html
http://www.teluguone.com/news/content/rusu-in-tirumala-continues-25-154995.html
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 6, 2026
Publish Date:Sep 6, 2026





