ఆస్పత్రిలో రజనీకాంత్.. గుండె సమస్యలు!
Publish Date:Sep 30, 2024
Advertisement
తమిళ సినీ కథానాయకుడు రజనీకాంత్ గుండెకు సంబంధించిన సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు గుండెకు సంబంధించిన పలు ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన వున్న నేపథ్యంలో ఆయన చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే వుందని డాక్టర్లు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే, రజనీకాంత్ ఆస్పత్రిలో చేరిన విషయంలో ఆస్పత్రి వర్గాల నుంచిగానీ, రజనీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రజనీకాంత్ నటించిన వెట్టయాన్ సినిమా అక్టోబర్ 10న విడుదలవుతోంది. కూలీ అనే సినిమా సెట్స్ మీద వుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajinikanth-in-hospital-25-185940.html
http://www.teluguone.com/news/content/rajinikanth-in-hospital-25-185940.html
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





