నాలుగు రోజుల పాటు తెలంగాణలో వానలే వానలు!
Publish Date:Jun 22, 2024
Advertisement
తెలంగాణలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం (జూన్ 22) నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కూడా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాలలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేతకూలే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rain-alert-to-telangana-25-179198.html
http://www.teluguone.com/news/content/rain-alert-to-telangana-25-179198.html
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





