పూరి ఆలయంలో ‘నెయ్యి’ అలర్ట్!
Publish Date:Sep 25, 2024
Advertisement
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ప్రభావం దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాల్సిందిగా ఒడిశా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పూరి జగన్నాథ ఆలయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఒడిశా మిల్క్ ఫెడరేషన్ నెయ్యి సరఫరా చేస్తుంది. మరోవైపు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదంలో కొవ్వు కూరుకుపోయిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/puri-temple-25-185560.html
http://www.teluguone.com/news/content/puri-temple-25-185560.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026





