Publish Date:Jun 12, 2026
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంపై జీహెచ్‌ఎంసీ అధికారుల దాడి ఘటన సంచలనం రేపింది.
Publish Date:Jun 12, 2026
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రగతి నివేదికను, భవిష్యత్ ప్రణాళికలను మీడియా వేదికగా ప్రకటించారు.
Publish Date:Jun 12, 2026
సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Publish Date:Jun 12, 2026
సిడ్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో సింధూ చైనీస్ తైపీకి చెందిన చెన్ సు యూను 21-6, 21-9 తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిముషాలలో ముగించిన సింధు.. సెమీస్ లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
Publish Date:Jun 12, 2026
రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు.
Publish Date:Jun 12, 2026
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు..తన లేఖలో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ప్రస్తావించారు. ఆ తీర్పు ప్రకారం క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, వారికి అట్రాసిటీ చట్టం కింద ఎలాంటి హక్కులు వర్తించవని గుర్తు చేశారు.
Publish Date:Jun 12, 2026
విధుల్లో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లిన ఆయన.. ఇటీవల ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నౌకలో జనరేటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నౌక యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది.
Publish Date:Jun 12, 2026
ఆపిల్ సరికొత్త మ్యాక్ ఓఎస్ 27 గోల్డెన్ గేట్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కాకుండా రోజువారీ వాడకంలో యూజర్లకు ఉపయోగపడే టాప్ 5 ఫీచర్లు, డిజైన్ మార్పులు మరియు పెర్ఫార్మెన్స్ రివ్యూ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jun 12, 2026
అమరావతిలో రూ. 2,534 కోట్లతో కేంద్ర సచివాలయం, GPRA క్వార్టర్ల నిర్మాణం షురూ కానుంది. రాబోయే 72 గంటల్లో CPWD టెండర్లు విడుదల చేయనుండటంతో రాయపూడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పుంజుకుంటోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 12, 2026
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సరికొత్త రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. విన్నర్, రన్నరప్ జట్లకు దక్కే కోట్ల ప్రైజ్ మనీ వివరాలు మరియు కొత్త టోర్నీ ఫార్మాట్ విశేషాలు మీకోసం.
Publish Date:Jun 12, 2026
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్‌ఫేక్ మోసాలపై భారత ప్రభుత్వం బ్యాంకులు మరియు యూపీఐ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మీ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి.
Publish Date:Jun 12, 2026
భూమిపై మొట్టమొదటి సంక్లిష్ట కణాల (Eukaryotes) ఆవిర్భావం వెనుక ఉన్న జన్యు రహస్యాలను బార్సిలోనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్లు, బ్యాక్టీరియాల అద్భుత సమ్మేళనంతో జరిగిన ఈ జీవ పరిణామ క్రమం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jun 12, 2026
2027 వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సురేశ్ రైనా ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ, ప్రిన్స్ యాదవ్ ఎంపికపై అనిల్ కుంబ్లే చేసిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.