ప్రజలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్.. భువనేశ్వరి!
Publish Date:Sep 30, 2024
Advertisement
ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆమె చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం ప్రజలు తమకు అండగా నిలిచారని చెప్పారు. తన రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్‌తో పాటు అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఏపీ, తెలంగాణల్లో 20 లక్షల మందికి విపత్తు సాయం అందించామని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో లక్ష లీటర్ల పాలు, తాగు నీరు సరఫరా చేశామని భువనేశ్వరి వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nara-bhuvaneswari-ntr-trust-25-185930.html
http://www.teluguone.com/news/content/nara-bhuvaneswari-ntr-trust-25-185930.html
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 20, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026
Publish Date:Sep 19, 2026





