ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు!
Publish Date:Sep 26, 2024
Advertisement
ఐదు గంటల్లో 27 సెంటీమీటర్లు.. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కేవలం ఐదు గంటల వ్యవధిలో 27 సెంటీమీర్ల వర్షం కురవడంతో ముంబై నగరం చిగురుటాకులా వణికి పోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్లా మారాయి. ఇక థానేలోని ముంబ్రా బైపాస్‌లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబై సహా నగర శివారు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mumbai-heavy-rains-25-185643.html
http://www.teluguone.com/news/content/mumbai-heavy-rains-25-185643.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





