ఆన్ లైన్ లో పరిశ్రమలకు అనుమతులు

Publish Date:Jul 21, 2020

Advertisement

కొత్తగా ఏర్పాటు కానున్న 12 వేలకు పైగా పరిశ్రమలు..

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.2,04,000 కోట్లు.. 

15లక్షల మందికి ఉపాది అవకాశాలు..

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ సంక్షోభంలో నెట్టేసింది కోవిద్ 19 వైరస్. దీన్ని చైనా తయారు చేసిందన్న కారణంగా చాలా బహుళజాతి సంస్థలు తమ కంపెనీలను చైనా నుంచి తొలగిస్తున్నాయి. మానవ వనరులు ఎక్కువగా ఉన్న మనదేశంలో తమ కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. విదేశీ సంస్థలు ఆకర్షించే ప్రత్యేక ప్యాకేజీలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంతో అనేక ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ కామర్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని తమ ఉత్పత్తులను, సేవలను అందించడానికి ముందుకు వస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా పరిశ్రమల ఏర్పాట్లు, అనుమతులు అన్ని ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రానున్న కొత్త పరిశ్రమల గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

అనేక అంతర్జాతీయ సంస్థలు తమ పరిశ్రమలను హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పనులు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,04,000 కోట్ల మేరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 12,425 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో ఎరోస్పేస్, డిఫెన్స్ కు సంబంధీంచిన అంతర్జాతీయ సంస్థలు 20 ఉన్నాయి. అయితే ఎరోస్పేస్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 12 సంస్థలు హైదరాబాదు కేంద్రంగా చేసుకుని ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్దమైయ్యాయి. అనుమతులు అందుకున్న వాటిలో 370 ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, 169ఫార్మా కెమికల్, 165 ప్లాస్టిక్, రబ్బర్,195 ఆగ్రోబేస్, 166 గ్రాంటస్టోన్, 69 పేపర్ ప్రింటిగ్ 63 టెక్స్ టైల్స్ 117 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. బహుళజాతి సంస్థలు పరిశ్రమలైన ఐకీయా రూ.600క్నోతో ఇప్పటికే పనులు ప్రారంభించింది. రూ.200కోటతో జాండ్ జాన్సన్ పరిశ్రమ గజ్వేల్ లోని ముప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసింది.  ఈ పరిశ్రమలన్నీ తమ పనులను ప్రారంభిస్తే సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు అనుమతి కోరుతూ చైనా సంస్థలు కూడా కొన్ని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే అనుమతులు ఇచ్చేముందు ఆయా సంస్థల గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.