కాంగోలో 27 వేల మందికి మంకీపాక్స్!
Publish Date:Aug 8, 2024
Advertisement
ఆఫ్రికా దేశం కాంగోని మంకీపాక్స్ వైరస్ కుదిపేస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా మంకీపాక్స్ బాధితులు కనిపిస్తున్నారు. ఒంటి మీద గుండ్రటి బొబ్బలు కలిగించే ఈ వైరస్ ప్రాణాంతకం కూడా. ఇప్పటి వరకు కాంగోలో ఈ వైరస్ బారిన 27 వేల మంది పడ్డారు. వెయ్యిమంది చనిపోయారు. వారిలో ఎక్కువమంది చిన్నపిల్లలే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ వ్యాధి నివారణకు తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించింది. ఆఫ్రికాతోపాటు బయటి దేశాలకు కూడా ఈ మంకీపాక్స్ విస్తరించే ప్రమాదం పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రస్ అథనోమ్ హెచ్చరిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/monkeypox-in-congo-25-182494.html
http://www.teluguone.com/news/content/monkeypox-in-congo-25-182494.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





