మంత్రి పార్థసారధి పై మరో కేసు
Publish Date:Oct 16, 2012
Advertisement
మంత్రి పార్థసారధి పై మరో కేసు దాఖలయ్యింది. 2009 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని దాఖలైన కేసుకు సంబందించి మరో ప్రైవేట్ కేసు ఫైలయ్యింది. ఆ కేసులో సెక్షన్లకు అదనంగా ఐపిసి 181, 406, 420 సెక్షన్ల కుడా చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రమాణ పత్రం ఇవ్వడం వల్ల ఐపిసి 181 సెక్షన్ ని కుడా చేర్చాలని ఫిర్యాదు దారు కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-pardhasaradhi-31-18205.html
http://www.teluguone.com/news/content/minister-pardhasaradhi-31-18205.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023





