వలస కూలీల సంగతేంటి?
Publish Date:Apr 28, 2020
Advertisement
కరోనా సమయంలో మనవాళ్ళు అమెరికాలో చిక్కుకుపోయారు, విమానంలో తెస్తున్నాం. దుబాయిలో చిక్కుకుపోయారు. విమానంలో తెస్తున్నాం. బ్రిటన్ లో చిక్కుకుపోయారు. విమానంలో తెస్తున్నాం... మన మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకుపోయారు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం... ఇలాంటి చర్యలు మంచివే... కానీ పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళిన ఈ కూలీల సంగతేంటి? వారిని అలా వదిలేశారేంటి? ఎక్కడెక్కడో చిక్కుకున్న వలస కార్మికులను చిన్న ట్రక్కుల్లో అయినా సొంత ప్రాంతాలకు తరలించలేరా? ఇన్ని రోజుల్లో ఇలాంటి ప్రయత్నాలు జరగలేదంటే పాలకులు ఎటువైపు ఉన్నారు?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/migrant-labourers-facing-problems-39-98433.html
http://www.teluguone.com/news/content/migrant-labourers-facing-problems-39-98433.html
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026





