ఉమ్ముతో మసాజ్.. దూల తీరింది ఎదవకి!
Publish Date:Aug 8, 2024
Advertisement
ఉత్తర్ ప్రదేశ్లో ఓ మెంటలోడు బార్బర్ షాపు నడుపుతున్నాడు. తన దగ్గరకి వచ్చే కస్టమర్లు ఫేస్ మసాజ్ చేయించుకునేటప్పుడు మధ్యమధ్యలో ఉమ్ముతో కూడా మసాజ్ చేసేవాడు. అలా చేయడం మాత్రమే కాకుండా.. దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో గమనించిన అధికారులు సీరియస్ అయ్యారు. అతని బార్బర్ షాపు చిట్టా బయటకి తీశారు. అది అక్రమంగా కట్టిన షాపు అని తెలిసింది. అంతే, బుల్డోజర్ తీసుకొచ్చి బార్బర్ షాపుని కూల్చేశారు. ఉమ్ముతో మసాజ్ చేసిన ఆ మెంటలోడిని కూడా అరెస్టు చేశారు. లేనిపోని దరిద్రాన్ని నెత్తిమీద పెట్టుకోవడం అంటే ఇదే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/massage-with-spit-25-182489.html
http://www.teluguone.com/news/content/massage-with-spit-25-182489.html
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026
Publish Date:Oct 17, 2026





