షుగర్ వ్యాధిని తగించే సులువైన మార్గాలు.. ఎపిసోడ్ - 06
Publish Date:Feb 8, 2018
.jpg)
Advertisement
జీవకణాలకి అత్యంత అవసరమయినవి మూడు- మంచి గాలి, మంచి నీరు మరియు మంచి ఆహరం. ఈ మూడింటిని కణాలు గ్రహించి శక్తిని ఉత్పత్తి చేసి, శరీరం మొత్తం వ్యాప్తి చేస్తాయి. శక్తితో పాటు, జీవకణాల్లో వ్యర్ధాలు కూడా విడుదలవుతాయి. ఇవి రక్తంలో చేరి అక్కడ నుండి మూత్రపిండాలలోకి చేరి విసర్జన జరుగుతుంది. చెమట రూపంలో కూడా విసర్జన జరుగుతుంది. అయితే, కణం సరిగ్గా పని చేస్తే అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. అలా జరగని సందర్భంలో షుగర్ మరియు ఇతర వ్యాధులు వస్తాయి. మంతెన సత్యనారాయణ గారి టిప్స్ కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=GbEYzzjPS4k
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/manthena-34-80137.html
http://www.teluguone.com/news/content/manthena-34-80137.html
Publish Date:Aug 14, 2025

Publish Date:Aug 13, 2025

Publish Date:Aug 12, 2025

Publish Date:Aug 11, 2025

Publish Date:Aug 8, 2025

Publish Date:Aug 7, 2025

Publish Date:Aug 2, 2025

Publish Date:Aug 1, 2025

Publish Date:Jul 31, 2025

Publish Date:Jul 30, 2025

Publish Date:Jul 29, 2025

Publish Date:Jul 28, 2025

Publish Date:Jul 26, 2025
