వైసీపీకి వరుసగా షాకులే షాకులు!
Publish Date:Sep 26, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి వలసలు వెల్లువలా సాగుతున్నాయి. రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, కీలక నేతలు.. ఇలా వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారి తమ దారి తాము చూసుకున్నారు. ఇక ఇప్పడు తాజాగా అంటే ఈ రోజు వైసీపీ నుంచి ముగ్గురు కీలక నేతలు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ముగ్గురూ ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఈ రోజు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన కండువా కప్పుకోనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/leaders-leaving-ycp-25-185650.html
http://www.teluguone.com/news/content/leaders-leaving-ycp-25-185650.html
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 16, 2026
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026





