ఆస్కార్‌కి ‘లాపతా లేడీస్’ నామినేట్!
Publish Date:Sep 24, 2024
Advertisement
భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ కు లాపతా లేడీస్ సినిమా నామినేట్ అయ్యింది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్వకత్వం వహించిన లాపతా లేడీస్ సినిమాకు అమీర్ ఖాన్ నిర్మాత. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఇందు కోసం మొత్తం 29 సినిమాలు పోటీ పడగా లాపతా లేడీస్ మూవీ ఆస్కార్ నామినేషన్‌కు అర్హత సాధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/laapataa-ladies-is-india-official-entry-for-oscars-2025-25-185455.html
http://www.teluguone.com/news/content/laapataa-ladies-is-india-official-entry-for-oscars-2025-25-185455.html
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026





