బాట సింగారం చేరుకున్న కిషన్ రెడ్డి
Publish Date:Jul 20, 2023
Advertisement
బీజేపీ చలో బాటసింగారం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసుకున్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి, బిజెపి రా ష్ట్ర అధ్య క్షుడు కిషన్‌రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానశ్రయం నుంచి నేరుగా ఎమ్మెల్యే రఘునందనరావుతో కలసి కిషన్‌రెడ్డి బాట సింగారంకు బయలుదేరారు. బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను బీజేపీ అధ్యక్షుడు పరిశీలించనున్నారు. అయితే అనుమతి లేనందున బీజేపీ నేతలెవరూ బాట సింగారం రావొద్దని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల సహా.. బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kishan-reddy-at-bata-singaram-39-158653.html
http://www.teluguone.com/news/content/kishan-reddy-at-bata-singaram-39-158653.html
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





