కొత్త సీజేగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం
Publish Date:Jul 19, 2025
.webp)
Advertisement
తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గంటలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ జితేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారుు, డీజీపీ, హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు తదితరులు హాజరయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/justice-aparesh-kumar-singh-39-202263.html
http://www.teluguone.com/news/content/justice-aparesh-kumar-singh-39-202263.html
Publish Date:Jul 26, 2025

Publish Date:Jul 26, 2025

Publish Date:Jul 26, 2025

Publish Date:Jul 26, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025

Publish Date:Jul 25, 2025
