సైన్స్ అండే టెక్నాలజీ చార్జ్ తీసుకున్న జైపాల్
Publish Date:Oct 30, 2012
Advertisement
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పెట్రోలియం శాఖనుంచి తప్పించి టెక్నాలజీకి మార్చడంపై జైపాల్ తీవ్రస్థాయిలో అత్మీయులదగ్గర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారన్న ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టేందుకు జైపాల్ ఈ ప్రకటన చేశారు. ఎనిమిదేవేలమంది సైంటిస్టులతో పనిచేసే అవకాశం కలగడాన్ని నిజంగా తను అదృష్టంగా భావిస్తున్నానని జైపాల్ రెడ్డి అన్నారు. కొత్త మంత్రిత్వశాఖ బాధ్యతల్ని చేపట్టిన జైపాల్ రెడ్డి కామ్ గా పనిచేయడంకూడా మొదలుపెట్టేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jaipal-reddy-31-18698.html
http://www.teluguone.com/news/content/jaipal-reddy-31-18698.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023





