జైలుకెళ్లిన కస్తూరి
Publish Date:Nov 17, 2024
Advertisement
తమిళనాడులో స్థిర పడిన తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి, బిజెపి నేత కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నయ్ లోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. డిఎంకే వల్లే తనపై రూమర్స్ వచ్చినట్లు కస్తూరి గతంలో వివరణ ఇచ్చారు. చెన్నయ్ పోలీసులు హైద్రాబాద్ పుప్పాల గుడా కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు నమోదైన తర్వాత ఆమె హైద్రాబాద్ కు చేరుకుని ఓ నిర్మాత ఇంట్లో ఉండిపోయారు. చెన్నయ్ పోలీసులకు ఉప్పందడంతో మాటు వేసి కస్తూరిని అరెస్ట్ చేశారు. నవంబర్ 3న ఆమె తమిళనాడులో తెలుగువారిని కించపరిచేలా మాట్లాడారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. అప్పట్నుంచి ఆమె పరారీలో ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jailed-kasturi-25-188526.html
http://www.teluguone.com/news/content/jailed-kasturi-25-188526.html
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026
Publish Date:Sep 21, 2026





