Publish Date:Aug 14, 2026
వయోపరిమితి మరో 2 ఏళ్లు పెంపు..!
Publish Date:Aug 14, 2026
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ ముందుగానే..!
Publish Date:Aug 14, 2026
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15న సాయంత్రం 6 గంట లకు రాజ్‌భవన్ (లోక్‌భవన్)లో తెలంగాణ గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Publish Date:Aug 14, 2026
BCI తీరుపై తీవ్ర అభ్యంతరం..!
Publish Date:Aug 14, 2026
హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!
Publish Date:Aug 14, 2026
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Publish Date:Aug 14, 2026
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
Publish Date:Aug 14, 2026
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
Publish Date:Aug 14, 2026
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Publish Date:Aug 14, 2026
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.
Publish Date:Aug 14, 2026
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
Publish Date:Aug 14, 2026
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇండియ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
Publish Date:Aug 14, 2026
గతంలో ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ.. నాల్సార్ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.