Publish Date:Jun 16, 2026
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్ రంగాల చుట్టూ తీవ్రమైన ఉత్సాహం నడుస్తున్నప్పటికీ, భారతీయ ఈక్విటీ మార్కెట్లకు ఒక అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతోందని క్యాపిటల్ మైండ్ ఏఎంసీ (Capitalmind AMC) వ్యవస్థాపకుడు, సీఈఓ దీపక్ షెనాయ్ విశ్లేషించారు. అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాల్యుయేషన్ల ఆందోళనలు ఉన్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారతదేశం ప్రస్తుతం చాలా మెరుగైన స్థితిలో కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఒకటి లేదా రెండు త్రైమాసికాల్లో కంపెనీల ఆదాయ వృద్ధి కొంత మందగించినట్లు అనిపించినా, దేశీయంగా కనిపిస్తున్న కొన్ని బలమైన సానుకూల అంశాలు భారత మార్కెట్లను ముందుకు నడిపించనున్నాయని ఆయన అంచనా వేశారు.
Publish Date:Jun 16, 2026
ప్రముఖ పారిశ్రామిక రక్షణ పరికరాల తయారీ సంస్థ కరమ్ (Karam) లో మైనారిటీ వాటా కోసం లైట్‌హౌస్ ఫండ్స్, మోతీలాల్ ఓస్వాల్ పోటీ పడుతున్నాయి. $600 మిలియన్ల వాల్యుయేషన్‌తో జరుగుతున్న ఈ డీల్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 16, 2026
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు మినాబ్ 168 పేరుతో బరిలోకి దిగడం వెనుక ఉన్న గుండెలవిసే విషాద గాథ. 170 మందికి పైగా పాఠశాల పిల్లల మరణానికి ఇరాన్ క్రీడాకారులు అర్పించిన అపూర్వ నివాళి గురించిన పూర్తి వివరాలు మీకోసం.
Publish Date:Jun 16, 2026
సుజ్లాన్ ఎనర్జీ (Suzlon Energy) షేర్లు సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్తున్నాయి. కంపెనీ ప్రకటించిన సుజ్లాన్ 2.0 వ్యూహం, FY31 రోడ్‌మ్యాప్ మరియు బ్రోకరేజ్ సంస్థల భారీ టార్గెట్ ధరల రూ. 65 నుండి రూ. 75 వివరాలు మీకోసం.
Publish Date:Jun 16, 2026
జూన్ 21న జరగబోయే నీట్ (NEET 2026) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకులు, నకిలీ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలిగ్రామ్ యాప్‌ను ఇండియాలో తాత్కాలికంగా బ్లాక్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 16, 2026
స్పాటిఫై అల్గారిథమ్స్‌తో విసిగిపోయారా? సరికొత్త హైరెజల్యూషన్ ఆడియో, ఆర్టిస్టులకు అత్యధిక ఆదాయం అందిస్తూ మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో సంచలనం సృష్టిస్తున్న కోబజ్ (Qobuz) యాప్ పూర్తి వివరాలు మీకోసం.
Publish Date:Jun 16, 2026
తెలుగులో హంగ్రీరూట్ (Hungryroot) గురించి పూర్తి సమాచారం. ఇది ఎలా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన వంటకాలు, ధరలు మరియు మీ సమయాన్ని ఎలా ఆదా చేస్తుందో ఈ కథనంలో తెలుసుకోండి.
Publish Date:Jun 16, 2026
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, విద్యార్థి లోకం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకే పరిమితం కాకుండా.. రోడ్లపైకి వచ్చి ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ఈ పొలిటికల్ గ్రూప్‌పై ఈ తరహా భౌతిక దాడులు జరగడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Publish Date:Jun 16, 2026
ఈ ప్రయోగంవిజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా ఆయన అభివర్ణించారు.
Publish Date:Jun 16, 2026
భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయి లంక ఆటగాడిపై భౌతిక దాడికి దిగాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Publish Date:Jun 16, 2026
కేంద్ర ప్రభుత్వం విమాన ఇంధనం (ATF)పై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ. 12.5కు పెంచడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. జెట్ ఇంధన ధరల పెంపు ప్రభావం మరియు తాజా అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Publish Date:Jun 16, 2026
హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరహరి నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి.
Publish Date:Jun 16, 2026
దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గావు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో 100 గ్రాముల బంగారంపై రూ.1,600 వరకు తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో నేటి 24క్యా, 22క్యా మరియు 18క్యా లేటెస్ట్ పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.