మరదలి మీద మనసు పారేసుకున్నాడు.. పెళ్లాన్ని చంపేశాడు..

Publish Date:Jun 17, 2021

Advertisement

భార్య, భర్తల మధ్య మనస్పర్దలు రావడం సహజం.. సమస్యలు వస్తే సర్దుకుపోవాలిగానీ.  ఆ మనస్పర్థలు ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళకూడదు.. ఒక వేళా మ్యాటర్ అక్కడి ఎక్కడివరకు వెళ్లిందంటే అది పెద్ద రీజన్ అయ్యి ఉంటుంది. అతనికి తన మరదలితో ఉండాలనుకున్నాడు..అందుకోసం అతనికి ఒక రీసన్ కనిపింది.. అదే అతని భార్య వేరే వాళ్ళతో చనువుగా ఉండడం ఇక అంతే ఆమెను అడ్డుతొలిగించి మరదలితో కాపురం పెడుదామనుకున్నాడు.. చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకి..   

భార్య, భర్తల మధ్య మనస్పర్దలు  ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్లిందంటే.. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అక్రమ సంబంధం, రెండు డబ్బు వివాదం..ఒకరి మీద మరొకరికి ప్రేమ తగ్గిందనో వచ్చే మనస్పర్ధలు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. త్వరగానే సమసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే, పూర్వం పెళ్లి అంటే నమ్మకం ఉండేది  ప్రస్తుత రోజుల్లో భార్య మీద భర్తకు, భర్త మీద భర్తకు నమ్మకం లేకపోవడం వల్లే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దాని వాళ్లే ఈ అరాచకాలు జరుతున్నాయి. అనుమానం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తున్నారంటే ఎవరో ఒకరు తప్పు చేస్తున్నారనే భావన ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. అది నిజంగా వివాహేతర సంబంధమని తేలితే ఇద్దరిలో ఒకరు చంపడానికైనా లేదా చవడానికైనా వెనకాడం లేదు ఫ్యాక్షన్ సినిమాలో మర్డర్ సీన్ కంటే దారుణంగా చంపేస్తున్నారు. ఇంకొన్ని ఘటనల్లో తమ వివాహేతర సంబంధాన్ని కంటిస్యూ చేసేందుకు కట్టుకున్న వారినే దారుణంగా కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే దేశరాజధాని ఢిల్లీలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే, ఆ కేసు నుంచి తప్పించుకునేందుక నిందితుడు పోలీసులను కూడా తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. ఏదైనా తట్టుకోవచ్చు గానీ నమ్మకద్రోహం మాత్రం మాత్రం ఏ ఒక్కరు తట్టుకోలేరు.. ఎప్పుడైతే నమ్మకం నదిలో కలిపేస్తామో ఎలాంటి సంఘటనలకు అవకాశాలు ఉంటాయి.. సో అవి భార్య భర్తల మధ్య తలెత్తకుండా ఉండాలంటే నమ్మకాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి.  

వివరాల్లోకివెళితే.. ఢిల్లీకి చెందిన 25ఏళ్ల వికాస్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంకను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అది ఎందుకోసం చేశాడో తెలుసా..? తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకే అతను ఈ దారుణానికి తెగపడ్డాడు . తన భర్త ఇంకొకరితో చనువుగా ఉండటాన్ని భరించలేని ప్రియాంక ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించింది. దానితో పాటు మరదలి తో సంభందం పెట్టుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు.. అందుకోసమే  ఎలాగైన భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న వికాస్ మంగళవారం రాత్రి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేసి ఓ కట్టుకథ అల్లాడు. తాను ఇంట్లో లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి తన భార్యను దారుణంగా పొడిచి చంపారని.. అనంతరం ఎస్కేప్ అయ్యారని పోలీసులకు వివరించాడు. తీరా రంగంలోకి దిగిన పోలీసులు అతను చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి పొంతన లేదని గ్రహించారు. తీరా వారి స్టైల్లో విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
 

By
en-us Political News

  
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.