హరికేన్‌తో అమెరికా అతలాకుతలం!
Publish Date:Sep 28, 2024
Advertisement
అమెరికాను హరికేన్ అతలాకుతలం చేసింది. హెలెనా హరికేన్ ధాటికి ఫ్లోరిడా చిగురుటాకులా వణికి పోయింది. భారీ వర్షాలు, వరదలతో 44 మంది మృత్యువాత పడ్డారు. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాలోనూ హరికేన్ ప్రభావం కనిపించింది. దాదాపు 20 మిలియన్ డాలర్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hurricane-in-usa-25-185805.html
http://www.teluguone.com/news/content/hurricane-in-usa-25-185805.html
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 24, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 23, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026
Publish Date:Sep 22, 2026





