సంజయ్, పొన్నవోలుకి హైకోర్టు నోటీసులు!
Publish Date:Jul 31, 2024
Advertisement
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయం మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుపై మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిల్లో పేర్కొన్నారు. పిల్‌ని పరిశీలించిన పరిశీలించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను హైకోర్టు సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hc-notices-to-cid-chief-sanjay-and-former-ag-ponnavolu-25-181944.html
http://www.teluguone.com/news/content/hc-notices-to-cid-chief-sanjay-and-former-ag-ponnavolu-25-181944.html
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 23, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026
Publish Date:Oct 22, 2026





