సర్పంచ్ భర్తను చంపిన యువతి..

Publish Date:Jun 25, 2021

Advertisement

ఆడవాళ్లు శాంతగా ఉన్నంత సేపు శాంత మూర్తులు.  ఒక సారి అదే ఆడవాళ్ళూ ఉగ్ర రూపం దాలిస్తే కాళికాదేవి అవతారు కూడా ఎత్తుతారు.. తాజాగా  లైంగికంగా వేధిస్తున్న గ్రామ సర్పంచ్ భర్తను ఓ యువతి కాల్చి చంపింది.. ఘటన వివరాల్లోకి వెళితే గ్రామ సర్పంచ్ భర్త రామ్‌సరన్, సర్పంచ్ అంటే గ్రామం లోనే కాదు మన దేశంలో కూడా ఒక ఉన్నతమైన హోదా ఉంది.  గ్రామంలో చాలా హుందాగా ఉండాలి.  అందరికి ఆదర్శనంగా ఉండాలి. సర్పంచ్ ఎంత గౌరవంగా ఉంటాడో వాళ్లకు కుటుంబ సభ్యులు కూడా అంతే గౌరవంగా ఉండాలి.  అయితే ఒక సర్పంచ్ భర్త ఆ గ్రామానికి చెందిన  ఓ 20 ఏళ్ల యువతిని గత రెండుళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. అంతే కాదు ఆమెపై భౌతిక దాడికి దిగుతూ హింసిస్తున్నాడు. గత కొద్దీ రోజులుగా రామ్‌సరన్ అరాచకం ఎక్కువై పోయింది. నిత్యం ఆమెను వేధింపులకు గురి చేస్తుండే వాడు. దీంతో అతడి బాధ భరించలేకపోయింది ఆ యువతి.  ఇంట్లో సోదరుడికి, తల్లికి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు కలిసి రామ్‌సరన్ భరతం పట్టాలని ఫిక్స్ అయ్యారు. పధకం వేశారు. పంచాయితీ చెయ్యాలంటూ ఆదివారం బాధిత యువతి సోదరుడు రామ్‌సరన్ ను ఇంటికి తీసుకొచ్చాడు. కొద్దీ సేపు అతడితో మాట్లాడాడు బాధిత యువతి సోదరుడు. ఇద్దరు మాట్లాడుతున్న సమయంలోనే యువతి రామ్‌సరన్ ను వెనక నుంచి నాటు తుపాకీతో కాల్చింది. ఆ నాటు తుపాకీ పేలగానే అక్కడ ఉన్న ఊరి జనం అంత ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో అతడు అక్కడికక్కడే ఆ సర్పంచ్ భర్త మృతి చెందాడు. హత్య అనంతరం యువతి, ఆమె సోదరుడు.. ఫరూఖాబాద్ కు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రామ్‌సరన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతి హత్య చేసినట్లు నిర్దారించారు పోలీసులు. ఫరూఖాబాద్ లో ఉన్న యువతిని, ఆమె సోదరుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం యువతిని విచారించారు. దీంతో ఆమె జరిగిన విషయం పోలీసులకు పూసా గుచ్చినట్లు తెలిపింది. గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని. సహకరించకపోతే ఇంట్లో వాళ్ళని చంపుతా అని బెదిరిస్తున్నాడని.. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమెకు వేరే మార్గం కనిపించలేదని అందుకే  హత్య చేశానని ఆ యువతీ  తెలిపింది. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. దీంతో సదరు యువతి, ఆమె సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా జలాల్పూర్ అమ్రా గ్రామంలో చోటుచేసుకుంది. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.