ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం.. ఖలిస్థాన్ సానుభూతి పరుల ఘాతుకం
Publish Date:Jun 13, 2024
Advertisement
ప్రధాని పర్యటన వేళ ఇటలీలో భారత్ కు ఘోర అవమానం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జీ 7 సదస్సులో పాల్గొనేందుకు గురువారం (జూన్ 13) ఇటలీ పర్యటనకు వెడుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో ఖలిస్థాన్ సానుభూతి పరులు ఇటలీలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ సందర్భంగా కెనడాలో హత్యకు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్కు అనుకూలంగా నినాదాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం డిమాండ్ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gandhi-statue-vandalized--in-italy-25-178490.html
http://www.teluguone.com/news/content/gandhi-statue-vandalized--in-italy-25-178490.html
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





