ఇచ్ఛాపురంలో కంపించిన భూమి
Publish Date:Jan 8, 2025
Advertisement
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం (జనవరి 8) రాత్రి పొద్దుపోయిన తరువాత భూమి కంపించింది. ఆ తరువాత మరికొన్ని గంటలకు అంటు గురువారం (జనవరి 9) తెల్లవారు జామున మరో మారు భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే భూమి స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికి పోయారు. రోడ్లపైకి పరుగులు తీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-itchapuram-39-191042.html
http://www.teluguone.com/news/content/earth-quake-in-itchapuram-39-191042.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





