తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Oct 21, 2024
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(అక్టోబర్ 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. సోమవారం (అక్టోబర్ 21) శ్రీవారిని మొత్తం 64వేల894 మంది దర్శించుకున్నారు. వారిలో 23, 355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 82 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187174.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-187174.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





