తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Publish Date:Jun 22, 2023
Advertisement
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులకు 18 గంటలకు పైగా సమయం పడుతోంది. గురువారం (జూన్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 12 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. కాగా బుధవారం శ్రీవారికి 77 వేల 120 మంది భక్తులు దర్శించుకున్నారు. 34 వేల 463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-157194.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-39-157194.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





