తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Publish Date:Jul 7, 2024
Advertisement
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (జులై 8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఇక ఆదివారం (జులై 7) శ్రీవారిని మొత్తం 78 వేల 912 మంది దర్శించుకున్నారు. వీరిలో 32 వేల 039 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 83 లక్షల రూపాయలు వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-180260.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-180260.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





