తిరుమలేశుని హుండీ ఆదాయం రూ.5.41 కోట్లు
Publish Date:Jun 19, 2024
Advertisement
తిరుమలేశుని దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (జూన్ 18) తిరుమలేశుని హుండీ ఆదాయం 5.41 కోట్ల రూపాయలు వచ్చింది. అదే రోజు శ్రీవారిని మొత్తం 75వేల 125 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 140 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక బుధవారం (జూన్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-178942.html
http://www.teluguone.com/news/content/devotees-rush-in-tirumala-25-178942.html
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





