Publish Date:Sep 14, 2024
వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ గణ నాథుడిని చూడటానికి భక్తులు బారులు తీరారు. శని, ఆదివారం మాత్రమే గణ నాథుడిని చూసే అవకాశం ఉండటంతో వేలాదిమంది ఖైరతాబాద్ చేరుకుంటున్నారు. గత సంవత్సరం దాదాపు 20 లక్షల మంది గణ నాథుడిని చూసిన ప్రజలు ఈ యేడు మరో పది లక్షలమంది ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయని నిర్వాహాకులు తెలిపారు. దేశంలోనే అతపెద్దదైన గణేష్ విగ్రహాన్ని దర్శించడం సోమవారం ఉండదని వారు చెప్పారు. మంగళవారం నిమజ్జనం కార్యక్రమానికి 25 వేల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విగ్రహన్ని మంగళవారం మధ్యాహ్నంలోపు తరలించాలని పేర్కొంది సెప్టెంబర్ ఏడో తేదీన వినాయకచవితి ప్రారంభమైంది. వరుసగా తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు భక్తులు పోటెత్తే అవకాశాలు ఉండటంతో నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.. ప్రతీయేడు మాదిరిగా ఈ నెల 17న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. రెండో శనివారం , ఆదివారం, మిలాదున్ నబీ, నిమజ్జనం కాబట్టిఈ నెల 14 నుంచి 17 వరకు విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభ్యమయ్యాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/densely-populated-khairatabad-25-184839.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు