జ్యోతిర్లింగానికి గాలి పటాలతో అలంకరణ
Publish Date:Jan 14, 2023
Advertisement
దేశ వ్యాప్తంగా ఆలయాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి.సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భారీగా తరలి రావడంతో.. దేవాలయాలన్నీ కళకళలాడాయి. ప్రత్యేక అలంకరణలు, పూజలు, హెూమాలతో కళకళలాడాయి. సంక్రాంతి సందర్భంగా ఆలయాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఇక సోమనాథ్ జోతిర్లంగానికి సంక్రాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిచారు. గాలి పటాలతో జ్యోతిర్లింగానికి చేసిన అలంకారం ప్రత్యేక ఆకర్ణణగా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు కూడా భక్త జనసందోహంతో కిటికిటలాడాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/decoration-with-kites-25-150006.html
http://www.teluguone.com/news/content/decoration-with-kites-25-150006.html
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 30, 2026





