ఏడ్చే మగాడిని నమ్మి తీరాల్సిందే..!!
Publish Date:Nov 6, 2017
Advertisement
అదేం విచిత్రమో కానీ ఆడవాళ్లు ఏడిస్తే అయ్యో పాపం అనే మన సమాజం.. మగాడు ఏడిస్తే మాత్రం లక్ష అనుమానాలను తీసుకొస్తారు. అయితే గుండెలో దాచుకున్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సౌకర్యాన్ని లింగ బేధం చూపించి మగాళ్లకు దూరం చేయడం దారుణం అంటున్నారు నిపుణులు. అంతే కాదు ఏడ్చే మగాడిలో నిజాయితీ ఎక్కువగా ఉంటుందట. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వివరాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=yc9F11Zw51g
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/crying-man-35-78659.html
http://www.teluguone.com/news/content/crying-man-35-78659.html
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 18, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026
Publish Date:Apr 6, 2026





