నారా లోకేష్ కు తిలక్ వర్మ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

Publish Date:Sep 29, 2025

Advertisement

దుబాయ్ లో ఆదివారం రాత్రి జరిగిన ఆసియాకప్ ఫైనల్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది.  ఆ విజయం కూడా దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టుపై. దాదాపు 41 ఏళ్ల తరువాత ఆసియాకప్ ఫైనల్ లో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇదే తొలిసారి. అటువంటి కీలక మ్యాచ్ లో భారత్ చొమటోడ్చినా కంఫర్ట్ బుల్ గా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వెళ్లినా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. సరే అది పక్కన పెడితే ఈ విజయంలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ అత్యంత కీలక పాత్ర పోషించాడు.

తొలి నాలుగు ఓవర్లలోనే అత్యంత కీలకమైన అభిషేక్ వర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ ల వికెట్లు కోల్పోవడంతో టీమ్ ఇండియా శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ టోర్నీలో గ్రూపు దశలోనూ, సూపర్ ఫోర్ లోనూ పాకిస్థాన్ తో రెండు సార్లు తలపడిన టీమ్ ఇండియా ఆ రెండు మ్యాచ్ లలోనూ అలవోకగా గెలిచింది. అయితే కీలకమైన ఫైనల్ లో తడబడుతోందా? అన్న ఆందోళన టీమ్ ఇండియా అభిమానుల్లోనూ వ్యక్తమైంది. అయితే తిలక్ వర్మ మాత్రం పట్టుదలతో ఆడి భారత్ కు అద్భుత విజయాన్ని అందించింది. నంబర్ 4గా బరిలోకి దిగిన తిలక్ వర్మ చివరి వరకూ క్రీజ్ లో నిలిచి, అజేయంగా 69 పరుగులు చేశాడు. జట్టుకు చిరస్మరణీయమనదగ్గ విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు కూడా అందుకున్నాడు.

అటువంటి తిలక్ వర్మ.. ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.ఇంతకీ తిలక్ వర్మ లోకేష్ కు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటంటే.. అతడి క్యాప్.  లోకేష్ అన్నా.. ఇది నీ కోసమే అంటూ తన క్యాప్ పై రాసి సంతకం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేశారు. దీనిపై నారా లోకేష్ స్పందించారు.  తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడిని చేసిందంటూ సామాజిక మాధ్యమంలో పేర్కొన్న లోకేష్ ‘తమ్ముడూ.. నీవిచ్చిన ఆ అపురూపమైన బహుమతిని నీ చేతుల మీదుగా అందుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులూ తెగ వైరల్ అవుతున్నాయి.  

By
en-us Political News

  
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నోబుల్ సంస్థ సరికొత్తగా తెచ్చిన నోబుల్ ఆస్ప్రే వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ పూర్తి రివ్యూ. $199 ధర, బ్లూటూత్ 6.0, LDAC సపోర్ట్ ఉన్నా ఈ ఇయర్‌బడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయో ఇక్కడ చదవండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వైరల్ హిట్ నింజా లక్స్ కేఫ్ ప్రీమియర్ ఎస్ప్రెస్సో మెషిన్‌పై ఏకంగా 53% భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఆస్ట్రేలియాలో ఆల్-టైమ్ లో ధరకు దొరుకుతున్న ఈ త్రీ-ఇన్-వన్ కాఫీ మేకర్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు కానుందా? రాబోయే 12 నెలల్లో సెన్సెక్స్ లక్ష మార్కును తాకడానికి ఉన్న అవకాశాలు, బుల్ మార్కెట్ ర్యాలీని ప్రేరేపించే కీలక ఆర్థిక అంశాలపై మోర్గాన్ స్టాన్లీ Morgan Stanley నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో సెన్సెక్స్ వచ్చే 12 నెలల్లో 1,00,000 మార్కును తాకే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్ తదుపరి భారీ ర్యాలీకి కారణమయ్యే బుల్, బేస్, బేర్ కేస్ సినారియోల పూర్తి వివరాలు మీకోసం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI బ్యాంకింగ్ రంగంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వినియోగంపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ తెచ్చింది. మోడల్ రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం తెచ్చిన ఈ నిబంధనలతో బ్యాంకింగ్ రంగంలో ఏఐ గవర్నెన్స్, మోడల్ వాలిడేటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జూలై 7న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై ఏకంగా రూ. 13,600 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ సహా మీ నగరంలో నేటి 22K, 24K పసిడి లేటెస్ట్ రేట్లను ఇప్పుడే తెలుసుకోండి!
జపాన్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు అలర్ట్. కొత్త వీసా నిబంధనలు, ఈ వీసా ప్రాసెస్, మారిన ఫీజుల వివరాలు మరియు ట్రాన్సిట్ వీసా రద్దు గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచాయి. SBI, HDFC, PNB మరియు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 7.50% నుండి 9.00% వరకు లభిస్తున్న గరిష్ట వడ్డీ రేట్లు, కాలపరిమితి మరియు పన్ను ఆదా వివరాలు ఇప్పుడు చూద్దాం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.