గంజాయి బ్యాచ్ కు డ్రోన్ లతో చెక్
Publish Date:Jul 1, 2025
Advertisement
తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయ్ బ్యాచ్ కు పోలీసులు డ్రోన్ లతో చెక్ పెడుతున్నారు. పాడుబడ్డ గృహాలు, బంగళాలలో గంజాయి సేవిస్తున్న వారిని డ్రోన్ ల సాయంతో గుర్తించి కటకటాల వెనక్కు నెడుతున్నారు. తాజాగా తిరుచానూరులో డ్రోన్ కెమేరాలతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఓ చోట పాడుబడిన బంగళాలో గంజాయి సేవిస్తున్న నాలుగురు యువకులను అదుపులోనికి తీసుకున్నారు. గంజాయి స్థావరాలపై రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/check-to-ganjai-batches-with-drones-25-201049.html
http://www.teluguone.com/news/content/check-to-ganjai-batches-with-drones-25-201049.html
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 20, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026





