బస్సులోనే చంద్రబాబు బస!
Publish Date:Sep 1, 2024
Advertisement
విజయవాడలో వరద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మురంగా కృషి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్ నుంచి ఆయన వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద పరిస్థితి సాధారణం అయ్యే వరకు తాను విజయవాడ కలెక్టరేట్‌లోనే బస చేస్తానని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు బస చేసే బస్సు విజయవాడ కలెక్టరేట్‌కి చేరుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-stay-in-bus-25-184042.html
http://www.teluguone.com/news/content/chandrababu-stay-in-bus-25-184042.html
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 30, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026





