సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర
Publish Date:Jun 12, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా 1996 క్యాడర్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దాడ రవిచంద్ర తన బాధ్యతలు తక్షణం స్వీకరించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-oath-taken-25-178456.html
http://www.teluguone.com/news/content/chandrababu-oath-taken-25-178456.html
Publish Date:Nov 18, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 17, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 16, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026





