చంద్రబాబు.. కాన్వాయ్ ఆపి మరీ ప్రజల చెంతకు!
Publish Date:Jul 12, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తన నివాసం నుంచి చంద్రబాబు సచివాలయానికి వెళ్తుండగా తనకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలను చూసి రోడ్డుపై కాన్వాయ్ ఆపించారు. కొన్ని సంవత్సరాల క్రితం మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబసభ్యులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమా భార్య ఇచ్చావతి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సోమ కుమారుడిని చదివించే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మరికొందరు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-near-to-people-hearts-25-180637.html
http://www.teluguone.com/news/content/chandrababu-near-to-people-hearts-25-180637.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





