తమ్ముళ్ళూ.. తొందరపడకండి .. చంద్రబాబు!
Publish Date:Sep 26, 2024
Advertisement
నామినేటెడ్ పదవి దక్కలేదని కొందరు తెలుగుదేశం నాయకులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుపట్టారు. తొందరపడటం మంచి పద్ధతి కాదని
హితవు చెప్పారు. తొలి విడతలో కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామనీ, ఇంకా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వీరికి పదవులు వచ్చాయంటే రాని వారు పని చేయలేదని, వారికి అర్హత లేదనీ కాదని చంద్రబాబు అన్నారు.కష్టపడిన ఏ ఒక్కరిని విస్మరించమన్నారు. నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం పాటించామన్నారు. జనాభా దామాషా లెక్కన బిసిలకు నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-assurance-to-cadre-25-185652.html
http://www.teluguone.com/news/content/chandrababu-assurance-to-cadre-25-185652.html
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 29, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026
Publish Date:Sep 28, 2026





