చంద్రబాబు చీరాల పర్యటన రద్దు
Publish Date:Aug 7, 2024
Advertisement
ప్రతికూల వాతావరణం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల పర్యటన రద్దైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిన చంద్రబాబు పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా ఆయన పర్యటన రద్దైంది. దీంతో ఆయన విజయవాడలో జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-chirala-tour-cancil-25-182394.html
http://www.teluguone.com/news/content/cbn-chirala-tour-cancil-25-182394.html
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 19, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026
Publish Date:Oct 18, 2026





