సతీమణి భువనేశ్వరికి చంద్రబాబు బర్త్ డే విషెస్
Publish Date:Jun 20, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి జన్మదినం నేడు. ఈ సందర్భంగా చంద్రబాబు తన సతీమణికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. నా జీవితానికి వెలుగు భువనేశ్వరి, మాకుటుంబానికి ఆధారం అంటూ చంద్రబాబు తన జీవిత భాగస్వామిగా ఉన్నందుకు భువనేశ్వరికి కృతజ్ణతలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-birthday-wishes-to-his-wife-bhuvaneswari-25-200330.html
http://www.teluguone.com/news/content/cbn-birthday-wishes-to-his-wife-bhuvaneswari-25-200330.html
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 31, 2026
Publish Date:Oct 30, 2026
Publish Date:Oct 30, 2026





