Publish Date:Jul 16, 2024
ఏపీ కేబినెట్ మంగళవారం జరిగింది. కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే యాక్ట్ లకు సంబంధించి ఆమోదం లభించాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్లో ధాన్యం సేకరణపై చర్చ సాగింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో పంచుకున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం చేసిన ఇసుక పాలసీని, వివిధ సంస్ధలతో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ధాన్యం కోనుగోలు ఒక మండలంలోనిది ఇంకో మండలానికి ట్యాగ్ చేయడం.. రైతులకు ఇవ్వాల్సిన సోమ్మును 90 రోజులు వరకూ ఆపడం వారిని ఇబ్బందులు గురిచేయడం ఇలా గతంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వచ్చే సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా 3200 కోట్లు బుణం పొదేందుకు వ్యవసాయ సహకార శాఖకు ఆమోదం తెలిపారు. సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి ముగ్గురు మంత్రుల తో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కౌలు రైతులకు పూర్తిగా బ్యాంకుల నుంచి రావడం లేదనే విషయంపై కౌలు రైతు కార్డు ఇచ్చే విషయంపైనా కేబినెట్లో చర్చించాం అని కొలుసు పార్థ సారథి తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-meeting-under-the-chairmanship-of-chandrababu-decision-to-repeal-the-land-titling-act-25-180876.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.