బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ చార్జి కొణతం దిలీప్ అరెస్ట్
Publish Date:Nov 18, 2024
Advertisement
బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్క్రైబ్ , నిప్పు కోడి వంటి సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడైంది. సోమవారం సైబర్ క్రైం పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు. అటు ఏపీలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా విష
ప్రచారం చేస్తున్న పలువురిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రభుత్వాన్ని బదనాం చేసే సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి చట్టం చేయనుందని వార్తలు వెలువడుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-social-media-incharge-kontham-dileep-arrested-39-188582.html
http://www.teluguone.com/news/content/brs-social-media-incharge-kontham-dileep-arrested-39-188582.html
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 27, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 26, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 25, 2026
Publish Date:Sep 23, 2026





